టాటా పంచ్ కి పోటీగా  హ్యుందాయ్ మైక్రో SUV ఎక్స్టర్

హుందాయ్ ఇండియా మైక్రో SUV ఎక్స్టర్ కార్ ను రూ.5.99 లక్షల  నుంచీ రూ.9.31 లక్షల మధ్య ప్రారంభ ధరలో ప్రారంభించింది. ఇది భారత మార్కెట్లో ఎంట్రీ లెవెల్ SUV విభాగంలోకి ప్రవేశించింది. కొత్త SUV టాటా మోటార్స్ పంచ్ తో నేరుగా పోటీ పడబోతోంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లతో జత చేయబడిన 1.2 లీటర్స్  పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.  ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రిమ్ లు.. లీటర్ కి 19.4 కి.మీ […]

Share:

హుందాయ్ ఇండియా మైక్రో SUV ఎక్స్టర్ కార్ ను రూ.5.99 లక్షల  నుంచీ రూ.9.31 లక్షల మధ్య ప్రారంభ ధరలో ప్రారంభించింది. ఇది భారత మార్కెట్లో ఎంట్రీ లెవెల్ SUV విభాగంలోకి ప్రవేశించింది. కొత్త SUV టాటా మోటార్స్ పంచ్ తో నేరుగా పోటీ పడబోతోంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లతో జత చేయబడిన 1.2 లీటర్స్  పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది.  ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రిమ్ లు.. లీటర్ కి 19.4 కి.మీ ల  సామర్థ్యాన్ని కలిగి వున్న ఈ కార్  రూ. 5.99 లక్షల నుండి రూ 9.31 లక్షల మధ్య ఉన్నాయి. ఐదు స్పీడ్ ఆటోమేటిక్ వెర్షన్ ధర 7.96 లక్షలు గా ఉంది. దీని  ఇంజన్  సామర్థ్యం లీటరుకు 19.2 కి మీ. CNG వెర్షన్ ధర రూ. 8.23 లక్షలు కంపెనీ వాదనల ప్రకారం, ఇది కి.లోపు 27.1 కి.మీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

 ఎక్స్టర్ 391 లీటర్ల బూట్ స్పేస్ 185 మీ.మీ   గ్రౌండ్ క్లియరెన్స్ డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్ కం ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా ఉన్నాయి.  మరియు లాంచ్ ఈవెంట్లో కంపెనీ అందించిన నంబర్లు వివిధ రకాలుగా కనెక్ట్ చేయబడిన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఎక్స్టర్ తో హ్యుందాయ్ ఇప్పుడు దేశంలో పూర్తి  శ్రేణి SUV తయారీదారు అని భారత దేశ  MD మరియు CEO  అన్సు  కిమ్ లాంచ్ ఈవెంట్ లో తెలిపారు. ఈ మోడల్ ను అభివృద్ధి చేసేందుకు కంపెనీ రూ. 950 కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన తెలిపారు.  ఈ మోడల్ తన మొత్తం SUV పోర్టు పోలియోను బలోపేతం చేస్తూనే కంపెనీకి అదనపు వ్యాల్యూమ్ లను  తీసుకొస్తుందని హుందాయ్  మోటర్ ఇండియా  COO తరుణ్ గార్గ్ తెలిపారు టెక్స్టర్ ప్రారంభంతో ఎంట్రీ లెవెల్ SUV సిగ్మెంట్లో విక్రయాలు నెలకు 20,000 నుంచి 22,000  యూనిట్లకు చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

అతని ప్రకారం,  ” EXTER ” దేశంలోనే  ఎనిమిదవ SUV మోడల్. దీనితో ఇప్పుడు మేము ఆరు SUV సబ్ సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందించే ఏకైక కంపెనీగా ఉన్నాము.  కంపెనీకి సంబంధించి దాని మొత్తం అమ్మకాలలో SUV ల సహకారం. 2019లో 34 శాతం నుండి 54 శాతానికి పెరిగిందని గార్గ్ చెప్పారు. కంపెనీ ఇప్పటికే వెన్యూ, క్రెటా, ఆల్క జార్, టక్సన్, కోన ఎలక్ట్రిక్ మరియు అయోనిక్   5 వంటి SUV మోడల్స్ వి విక్రయిస్తోంది. పరిశ్రమ డేటా ప్రకారం టాటా పంచ్ ప్రస్తుత నెలవారి విక్రయాల సంఖ్యలు నెలకు దాదాపు 11వేల యూనిట్లుగా ఉన్నాయి. 2022 మోడల్ అమ్మకాలు  1,29,895 యూనిట్లుగా ఉన్నాయి. 2023 జనవరి – జూన్ కాలంలో అమ్మకాలు 67,117 యూనిట్లుగా ఉన్నాయి.

 హ్యుందాయ్ తన అత్యంత సరసమైన  SUV హ్యుందాయ్  ఎక్స్టర్  SUV విడుదల చేసింది. హ్యుందాయ్ హౌస్ నుండి అత్యంత సరసమైన SUV కాకుండా ఇది 6 ఎయిర్ బ్యాగులను ప్రామాణికంగా పొందే అత్యంత సరసమైన  SUV  హ్యుందాయ్ నుండి టాటా పంచ్ ప్రత్యర్థి గురించి తెలుసుకోవాలి. సరికొత్త హ్యుందాయ్ ఎక్స్ట్టర్ ధర రూ.5.99 లక్షలు  – రూ.9.32 లక్షలు  డబ్బు విలువ చేసే ఈ  హ్యుందాయ్ షో రూమ్ లో అందించబడుతుంది.