ఫీజు లేకుండా యాన్యువల్ రిటన్స్ ఫైల్ చేసుకోవచ్చు

ఎటువంటి ఫీజు లేకుండా మునుపటి సంవత్సరాలకు గాను అన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసే విసులుబాటు కల్పిస్తుంది ఎల్.ఎల్.పి. యాన్యువల్ రిటర్న్స్, తమ కష్టమర్స్ విషయాలలో మార్పులు, ఎల్.ఎల్.పి చార్ట్ విషయంలో మార్పులు కారణంగా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎల్.ఎల్.పి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ క్రమంలోనే, మునపటి సంవత్సరాలకు గాను, ఎటువంటి ఎడిషనల్ ఫీజు లేకుండా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎల్.ఎల్.పి నివేదికలో పేర్కొంది.  ఎవరికి […]

Share:

ఎటువంటి ఫీజు లేకుండా మునుపటి సంవత్సరాలకు గాను అన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసే విసులుబాటు కల్పిస్తుంది ఎల్.ఎల్.పి. యాన్యువల్ రిటర్న్స్, తమ కష్టమర్స్ విషయాలలో మార్పులు, ఎల్.ఎల్.పి చార్ట్ విషయంలో మార్పులు కారణంగా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎల్.ఎల్.పి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ క్రమంలోనే, మునపటి సంవత్సరాలకు గాను, ఎటువంటి ఎడిషనల్ ఫీజు లేకుండా యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎల్.ఎల్.పి నివేదికలో పేర్కొంది. 

ఎవరికి వర్తిస్తుంది: 

మునపటి సంవత్సరాలకు గాను ఎటువంటి ఫీజు లేకుండా టాక్స్ రూపంలో వెళ్లిపోయే మన డబ్బుని మళ్లీ మనం పొందేందుకు యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసే వెసులుబాటు కల్పిస్తోంది ఎల్.ఎల్.పి. అయితే కిందటి సంవత్సరం FY22 ఫైల్ చేసేందుకుగాను ఎటువంటి ఫీజు ఉండదని ఎల్.ఎల్.పి స్పష్టం చేసింది. అయితే ఇంకా ముందు సంవత్సరాలకు ఫైల్ చేయాలి అనుకునే వారికి అంటే చిన్న ఎల్.ఎల్.పి పార్ట్నర్స్ కి డబల్ ఫీజు ఉంటుందని, మిగిలిన వ్యక్తులకి నార్మల్ ఫీజు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫీజు ఉంటుందని నివేదికలో పేర్కొంది. 

ప్రతి ఒక్కరూ బ్యాంకులో డబ్బులు ఎందుకు దాచుకుంటారు? కచ్చితంగా కాస్త వడ్డీ పడుతుంది అనే ఉద్దేశంతో కదా.. అయితే ప్రతి బ్యాంకు తాము ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ వేస్తామని చెప్పి కష్టమర్స్ ని ఆకర్షిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో మనం బ్యాంకులో మనం జమ చేసిన మొత్తానికి ఇంట్రెస్ట్ 10,000 దాటితే గనుక వాటికి కూడా మనం టాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 

అందుకే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన వార్షిక డిపాజిట్ కచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా టాక్స్ నుంచి మినహాయించుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా అన్యువల్ రిటర్న్స్ ఫైల్ ఎప్పటికప్పుడు మనం ఫిల్ చేసుకుంటూ ఉంటే మనం కట్టిన టాక్స్ డిడక్షన్స్ మళ్లీ మనకి వాపస్ వచ్చి అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం సేవింగ్స్ అకౌంట్స్ లో పది లక్షలకు మించి డిపాజిట్ చేయకుండా, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఇంకా చెప్పాలంటే ఫిక్స్ డిపాజిట్ వేసుకోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా, మన డబ్బు అనేది వృధాగా టాక్స్ రూపంలో వెళ్లి పోవలసిన అవసరం ఉండదు. మన చేతిలో ఉన్న మొత్తం బట్టి మనం ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయడం ఉత్తమమో మనమే డిసైడ్ చేసుకోవాలి. లేదంటే అనవసరంగా టాక్స్ బారిన పడే అవకాశం ఉంటుంది.

డబ్బుని ఇలా పొదుపు చేసుకుందాం: 

బ్యాంకింగ్ ఫైనాన్స్ విషయాల్లోకి వస్తే మనం ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్కమ్ టాక్స్ రెగ్యులేషన్స్ గురించి ప్రత్యేకించి తెలుసుకోవాలి. బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ విషయానికి వస్తే, డిపాజిట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డిపాజిట్ విషయాలలో కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి.  సేవింగ్స్ అకౌంట్స్ తో డిపాజిట్ కొంత మొత్తం దాటితే కనుక, తప్పకుండా ఇన్కమ్ టాక్స్ పే చేయాల్సి ఉంటుంది మరి. మనం సంవత్సరంలో మన సేవింగ్స్ అకౌంట్ లో 10 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 10 లక్షల కన్నా తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసిన పర్వాలేదు కానీ, మన యాన్యువల్ డిపాజిట్ పది లక్షలు దాటితే తప్పకుండా ఐటీ డిపార్ట్మెంట్ కు టాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గైడ్లైన్స్ ప్రకారం, ఎవరి అకౌంట్ నుంచి అయినా వార్షిక క్యాష్ డిపాజిట్ పది లక్షలకు మించి ఉంటే కనుక, బ్యాంకు తప్పనిసరిగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.